ప్రమాద బీమా అందజేసిన టీఆరెస్ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామానికి చెందిన టీఆరెస్ పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు మరణించగ వారి కుటుంబ సభ్యులకు 2,00,000 పార్టీ ప్రమాద బీమా అంద చేసిన హుజురాబాద్ టీఆరెస్ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్

Leave A Reply

Your email address will not be published.