ప్రభుత్వం వెంటనే వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోప్రభుత్వం వెంటనే వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.