పలు కార్యక్రమాలకు హాజరైన టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు

నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరైన టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు గారు.మొదటిగా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామంలో మారుపల్లి ప్రవీణ్ కుమార్, స్నేహ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం ముదిగొండ మండలం అమ్మపేట గ్రామంలో ఇటీవలే అకాల మరణం పొందిన వూటుకూరి యలగొండ గారి దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజానేత రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.