ధర్మపురి అరవింద్ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పై ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో ఫేస్బుక్ వాట్సప్ లలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అతని పైన ఖానాపూర్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇటువంటి మళ్ళీ పునరావృత్తమైతే వారికి తగిన బుద్ధి చెప్తాం ఈ కార్యక్రమంలో ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు టేకం భీమ్రావు పందిరి మోహన్, ఎలగందుల రవి అంకం మహేందర్ రుస్తుం డి మల్లయ్య ముదం రాము. సాయి పరమేశ్వర గౌడ్ మామిడాల సుధాకర్ రవీందర్ రెడ్డి తోకల భుచన్న .నయీమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.