తుంగతుర్తి లో జెండా అవిష్కరించిన హరియాణ పార్లమెంటు సభ్యురాలు

సుర్యపేట జిల్లా. తుంగతుర్తి లో హరియాణ పార్లమెంటు సభ్యురాలు జెండా అవిష్కరించి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.భారతీయ జనతా పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ మూడు మండలాల కార్యక్తల పార్టీ మీటింగ్ కు రావడం జరిగింది ఇక్కడ భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి మొదలుపెడితే ఆలిండియా అధ్యక్షులు అమీతషా వరకు ఇన్చార్జిలుగా బాధ్యతలు తీసుకొని పని చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కోసం భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ చేసినటువంటి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తూ మరి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతీయ ప్రదాన మంత్రి మోడీ గారి నాయకత్వంలో వాళ్లందరికీ కూడా న్యాయం జరగాలి అని చెప్పేసి కేంద్రం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది అవినీతిరహిత ప్రభుత్వం భారత దేశంలో ఉంది ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం తన కుటుంబ పరిహరం కోసం మాత్రమే రాష్ట్రంలో పరిపాలన సాగిస్తోంది అవినీతి ప్రభుత్వం తెలంగాణ గా మారి పోయింది కాబట్టి అటువంటి కార్యకర్తలను ఉద్దేశించి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందితెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారి యొక్క కుటుంబం గానీ కేసీఆర్ గారి యొక్క పరిహరం పరిస్థితి ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క కుటుంబ ఆస్తులు గాని వాళ్ళ యొక్క రిలేషన్ యొక్క ఆస్తులు గాని ఏ విధంగా పెరిగిన అనేది ఒకసారి ఈ రాష్ట్ర ప్రజల ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలోఎర్పటు అయినప్పుడు మొట్టమొదటి ఆయన ఇచ్చిన హామీలల్లో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు మూడెకరాలు డబుల్ బెడ్రూం అన్న.

Leave A Reply

Your email address will not be published.