తహశీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న VRA లకు మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ

తహశీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న VRA లకు మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ కొమురం భీం జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్

కుమురం భీం కొమురం భీంఆసిఫాబాద్ జిల్లాసిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్ పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం ముందు 6వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్న VRA లకు మద్దతు తెలిపిన అనంతరం బిజేపి జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ vra లను పే స్కేల్ ఎంప్లాయిస్ గా మార్చుతాం అని 09 – 09 -2020 అసెంబ్లీలో మరియు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మరియు అర్హత కలిగిన vra లకు పదోన్నతి ఇవ్వాలని అలాగే 55 సం, పై బడిన vra ల వారసులకు ఉద్యోగం ఇస్తూ రైటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేయడం చేశారు*ఈ నిరవధిక సమ్మెలో స్టేట్ executive member కాళిదాస్ ముజుందర్, మండల అధ్యక్షులు ఈశ్వర్ దాస్,ఎంపిటిసి వికాస్ గరామి, ఉపాధ్యక్షులు రణ్వీర్,bjym నాయకులు మెడి కార్తీక్, మండడే సుధాకర్, మరియు నాయకులు ఓం ప్రకాష్, వసంత్ రావ్ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రిపోర్టర్

Leave A Reply

Your email address will not be published.