జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్య గ్రహ దీక్ష

జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్య గ్రహ దీక్ష చేయడం జరిగినది

ఈడీ విచారణ పేరుతో అఖిల భారత దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కక్షపూరితంగా బిజెపి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్ర దీక్ష చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ జెడ్పిటిసి ఉమాదేవి గారు, సీనియర్ నాయకులు శంకర్ అన్నగారు, గద్వాల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసాక్ అన్నా గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్గెర నారాయణ్ రెడ్డి గారు,మల్దకల్ మండల అధ్యక్షులు నల్ల రెడ్డి గారు,గట్టు మండల అధ్యక్షులు గౌస్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ చీఫ్ ఇంచార్జ మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్ గారు, జిల్లా అధికార ప్రతినిధి నందు గారు, గద్వాల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేంద్ర, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేపల్లె కృష్ణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కిఫాయత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలెగ్జాండర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు జాంగీర్, రాము, వీరేష్, ఇలియాస్, అజ్మత్, రియాజ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.