జోగులంబా గద్వాల్ జిల్లాముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్

మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా రూపొందించుకునే అద్భుతమైన సంస్కృతిని మన పండుగలు వెల్లడిస్తున్నాయని జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు అన్నారు.నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని ముస్లిములు అందరికీ జిల్లా ఎస్పీ గారు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని, జిల్లా లో ఏ పండగను అయిన ప్రశాంతంగా జరుపుకోవడం లో జిల్లా ప్రజలలో ఉన్న ప్రత్యేకమైన ఐకమత్యం ఎంతో ఆదర్శం అని ఎస్పీ గారు పేర్కొన్నారు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జోగుళాoబ గద్వాల్ జిల్లా

Leave A Reply

Your email address will not be published.