జేఏసి రద్దు చేస్తూ బి. రాహుల్ను తొలగించిన విద్యార్థి సంఘాలు

విద్యార్థి సంఘాల సమావేశం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్రం నగేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.  విద్యార్థి సంఘాల జేఏసి రద్దు చేస్తూ బి. రాహుల్ను తొలగించడం జరిగింది* ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యార్థి సంఘాల జేఏసీ ని రద్దు చేసినట్టు ప్రకటించడం జరిగింది విద్యార్థి సంఘాల జేఏసీ  కన్వీనర్ గా  పేరు చెప్పుకొని కొనసాగుతున్న తెలంగాణ విద్యార్థి వేదిక టివివి సంఘ బాధ్యుడు అయినటువంటి బి.రాహుల్, కి విద్యార్థి సంఘాల జేఏసీకి ఎలాంటి సంబంధం లేదు, గత కొంతకాలంగా జేఏసీ కన్వీనర్ గా చెప్పుకుంటూ అన్ని విద్యార్థి సంఘాలకు ఇబ్బంది కలిగే విధంగా చలామణి అవుతున్నాడు ఇట్టి విషయాన్ని అన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు ఏకమై సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ అని చెప్పుకొనే అర్హత ఎవరికి లేదని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఒకవేళ కన్వీనర్ అని చెప్పుకొని తిరిగితే ఎట్టి పరిస్థితులలో ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని అన్ని విద్యాసంస్థల యజమానులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రజాస్వామికవాదులు పోలీస్ యంత్రాంగం మరియు అధికారులు అనాధికారులు గుర్తించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నాము, సహకరించాల్సిందిగా కోరుతున్నాము త్వరలో  విద్యార్థి సంఘాల నూతన జేఏసీ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దాని సమాచారము త్వరలో మీడియా ముఖంగా అందించడం జరుగుతుంది కార్యక్రమంలో.

 

విద్యార్థి సంఘాలు నాయకులు

AISF  జిల్లా కార్యదర్శి

మేస్రం భాస్కర్,

SFI  జిల్లా అధ్యక్షుడు

తోట కపిల్,

PDSU  జిల్లా అధ్యక్షుడు

వినోద్ నాయక్,

ASU  జిల్లా అధ్యక్షుడు

సలాం వరుణ్,

జిల్లా కార్యదర్శి

మర్స్ కొల్లా అశోక్,

AIFDS  జిల్లా అధ్యక్షులు మేశ్రం విలాస్,

MSF  జిల్లా అద్యక్షుడు

ఆరెల్లి మల్లేష్ మాదిగ

జిల్లా కన్వీనర్ గోటిముకళే సుభాష్

TGVP  జిల్లా అద్యక్షుడు  కొత్తూరి ప్రవీణ్,

నాయకులు

మేస్రం అజయ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.