జడ్పిటిసి కందుల సంధ్యారాణి కట్టెల పొయ్యి పై వంట చేస్తూ నిరసన

ప్రజా నేత్ర న్యూస్; పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జడ్పిటిసి కందుల సంధ్యారాణి గారు కేంద్ర ప్రభుత్వంపై నిరసన గా వంట గ్యాస్ ధరలు పెంచడం వల్ల కట్టెల పొయ్యి పై వంట చేస్తూ నిరసన తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు తగ్గించాలని లేదంటే ప్రజల కు ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజానేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.