చైతన్య స్కూల్ సిజ్ చేసిన MEO

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ పట్టణంలో శ్రీనగర్ కాలనీ లో నూతనంగా ఎలాంటి అనుమతులు ప్రభుత్వం నుండి తీసుకోకుండా చైతన్య స్కూల్ నడుపుతున్న యాజమాన్యంకు వారం క్రింద నోటీసులు ఇవ్వడం జరిగింది పిల్లల భవిష్యత్తు వృధా అవుతుంది అని చెప్పిన మాటను వినకుండా స్కూల్ నడుపుతున్న యాజమాన్యం ఈరోజు MEO బిక్షపతి గారు స్కూల్ ను సిజ్ చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.