చిన్నకోడూరు మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్ లో విద్యార్థులకు యూనిఫామ్ లు, ప్లేట్లు పంపిణి

చిన్నకోడూరు మండల కేంద్రంలో గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు చిన్నకోడూరు మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్ లో విద్యార్థులకు యూనిఫామ్ లు, ప్లేట్లు, మరియు పిల్లలకు క్రీడా సామాగ్రిని అందించిన ఎంపీపీ మాణిక్య రెడ్డి గారు, మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు కాముని ఉమేష్ చంద్ర గారు, వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని, విద్యార్థులందరూ కూడా ఇట్టి క్రీడ సామాగ్రిని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తడకమడ్ల శ్రీకాంత్, మండల కో ఆప్షన్ నెంబర్ ఎండి సాదక్, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.