గుండెపోటుతో యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలములోని నౌపడా పంచాయితీ లో గల పాలనాయుడు పేట గ్రామానికి పరపతి.శ్రీను(28 సo లు )నిన్న 29/07/22శుక్రవారం సాయంత్రము ఒంట్లో అదోలా ఉందని హాస్పిటల్ కు తీసుకెళ్ళామని వరసకు అన్నయ్య శ్రీధర్ చెప్పగా తన బైక్ పై హాస్పిటల్ వెళ్తుండగా మార్గమధ్యంలో తీవ్రమైన నొప్పివస్తుందని శ్రీధర్ చెప్పుతుండగ తన భుజంపై వలిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాలేదని అలాగే హాస్పిటల్ వెళ్ళి డ్రాక్టర్ చూపించగా ఇప్పటికే గుండె పోటు మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడికి చెల్లి జయలక్ష్మి అమ్మ హేమలత లు ఉన్నారు. చెల్లికి మూడు సంవత్సరాల క్రితం పెళ్లవగా, మృతుడికి వివాహా సంబాందాలు చూస్తున్నాను ఇంతలోనే నా కుమారుడుకు ఇలా జరిందని తల్లీ, చెల్లి
కన్నీరుమున్నీరు అవుతున్నారు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్ కుటుంబాన్ని పోషిస్తున్నారని ఇప్పుడు మాకు దిక్కెవ్వరని రోదిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.