గద్వాల జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగ శిరోమణి మనవరాలు పుట్టినరోజు వేడుకలు

జోగులంబా గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ లోని భవాని ఫంక్షన్ హాల్ లో జోగులాంబ గద్వాల జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగ శిరోమణి మనవరాలు పుట్టినరోజు వేడుకలకు
హాజరైన మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి SA సంపత్ కుమార్ సతీమణి మహాలక్ష్మి కుమార్తె ప్రణయ దీపిక పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.