కొట్టుకుపోయిన రాజారం పల్లె చిన్న వంతెన

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం లోని గ్రామం రాజరాంపల్లి నుండి కుక్కల గూడూర్ మరియు గోదావరిఖని పెద్దపెల్లి జిల్లా వెళ్లే ప్రధాన రహదారి నిత్యం వందలాది వాహనాలు నడుస్తాయి ఇటీవల కురిసిన భారీ వర్షానికి చిన్న వంతెన పూర్తిగా కొట్టుకుపోవడం వల్ల రాకపోకలు నిలిచిపోయినవి ప్రస్తుతం వాగు పై చిన్న పైపులు వేసి తాత్కాలిక మరమ్మతు వాగు దాటడానికి ఏర్పాటు చేశారు ఇకనైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన వెంటనే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని వాహనదారులు మరియు చుట్టుపక్కల ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.