కమిషనర్ను నిలదీసిన ఏడవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్

ప్రజా నేత్ర న్యూస్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం ఈరోజు జమ్మికుంట మెయిన్ రోడ్ లో ఉన్న షాపుల ముందు బోర్డులను షాపు యజమానులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చి వేశారని కనీసం వార్డు కౌన్సిలర్ కి కూడా చెప్పకుండా కమిషనర్ తనకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని ప్రజల కు ఆస్తి నష్టం కలిగిస్తున్నారని ముందే షాపు యజమానులకు చెబితే వారే స్వచ్ఛందంగా బోర్డులు తీసేస్తారు కానీ కమిషనర్ కౌన్సిలర్ కు సంబంధం లేకుండా షాప్ బోర్డులను తొలగించారు.దీన్ని తీవ్రంగా ఖండించిన కౌన్సిలర్ శ్రీపతి నరేష్ మరియు షాపు యజమానులు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.