కడెం ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్,

కడెం ప్రాజెక్టును మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్నేడు ఉదయం సందర్శించారు. వరద ప్రవాహంతో డ్యాం గేట్లు దెబ్బ తినడంతో గేట్లు దింపడం కొంత ఇబ్బందికరం అవుతుందని అధికారులు ఎమ్మెల్యేలకు వివరించారు.దేవుడి దయవల్ల ప్రాజెక్ట్ కు పెద్ద ప్రమాదం తప్పిందని గౌరవ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి మరియు సహచర ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ కృషి వృదా కాలేదని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కొనియాడారు.వారి వెంట రెండు నియోజకవర్గల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అధికారులు తదితరులు ఉన్నారు..

Leave A Reply

Your email address will not be published.