ఎమ్మెల్యే కు.వి . అర్. ఎ. ల సమస్యల పై వినతి పత్రం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో మానకొండూర్ నియోజక శాసన సభ్యులు రసమయి బాలకిషన్. మా ఇల్లంతకుంట వి. అర్. ఎ. ల సమస్యలు చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రసమయి బాలకిషన్. మాట్లాడుతూ మీ వి. అర్. ఎ. సమస్యలను అధిష్టానంకు చేరవేసి మీకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

మండల రిపోర్టర్ బొల్లం సాయిరెడ్డి

Leave A Reply

Your email address will not be published.