ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి MPP-రాధ జంగయ్య

ఊర్కొండ మండలము: నగర్ కర్నూల్ జిల్లా రాష్ట్రం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు పడకుండా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని MPP-రాధ జంగయ్య కోరారు.
అధికారులు,ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు పిలుపునిచ్చారు.వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు పెద్దఎత్తున వరద నీరు వచ్చే పరిస్థితి ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ముఖ్యంగా విద్యుత్తు అధికారులు, ఇతర యంత్రాంగం, అన్నిశాఖల అధికారులు,
టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ఇబ్బందిలో ఉన్న ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మన మండలంలోని అధికారుల ఫోన్ నెంబర్లు
విద్యుత్ AE CELL NO: 7382614544
MPDO :9515060197

Leave A Reply

Your email address will not be published.