ఆదిలాబాద్ జిల్లా చందా టీ ప్రధాన ఉపాధ్యాయులీపై చర్యలు తీసుకోవాలి

ఆదివాసి విద్యార్థి సంఘం డిమాండ్ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చందా టీ ప్రధానోపాధ్యాయురాలు శశి కళ అదే పాఠశాలలో పనిచేస్తున్న దేవదాస్ అనే దళిత వర్గానికి చెందిన ఉపాధ్యాయునీ పై తన భర్తను ఉసిగోలి దాడి చేయడం జరిగింది అంతేకాకుండా కులం పేరుతో ఆ ఉపాధ్యాయుడినీ దూషించి అందరూ ఉపాధ్యాయుల ముందు అవమానపరచడం జరిగింది సక్రమంగా డ్యూటీ చేస్తున్న దేవి దాస్ పై దాడి చేయడం కులం పేరుతో దూషించడానికి ఆదివాసి విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి చర్యలకు పాల్పడిన శశి కళ ప్రధానోపాధ్యాయురాలిపై జిల్లా విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని అదేవిధంగా దాడి చేయించిన శశి కళ మరియు ఆమె భర్త వెంకట్ రమణారెడ్డి పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అశోక్ జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు సలాం వరుణ్ పెందుర్ తుకారం ఆత్రం రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.