ఆకినపల్లి శిరీష కు రాష్ట్ర నూతన బహుజన కన్వీనర్ గా పదవీ బాధ్యతలు

కరీంనగరజిల్లా హుజురాబాద్ నియోజవర్గం :బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐ పి ఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభసమావేశం లో హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ప్రస్తుతం కరీంనగర్ జోన్ కన్వీనర్ గా పనిచేస్తున్న ఆకెనపల్లి శిరీష ని రాష్ట్ర కన్వీనర్ గా పదవీ బాధ్యతలు ఇచ్చారు.. తన పనిని మెచ్చుకుని రాష్ట్ర కమిటీలో పదవిబాద్యతలు అప్పచెప్పిన ప్రవీణ్ కుమార్ సారు కు శిరీష కృతజ్ఞతలు తెలిపారు. కచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా పని చేస్తానని శిరీష చెప్పారు. ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.