ఆకస్మిక తనిఖీ చేసిన M.P.P వ్యాల అనసూర్య రామ్ రెడ్డి

ప్రజా నేత్ర న్యూస్. పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి మరియు మారేడుపల్లి పాఠశాలలు అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీపీ వ్యాల అనసూర్య రామ్ రెడ్డి గారు పాఠశాలలో ఉన్న సమస్యలు మధ్యాహ్న భోజనం సంబంధించిన మెనూ అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ టీచర్స్ అంగన్వాడీ టీచర్ బోయిన పల్లి శారద తదితరులు పాల్గొన్నారు ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.