అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం మానకొండూర్ నియోజకవర్గం వంతడపల్ల గ్రామం లో గల పండాలిపురం (పల్లె )లో ఈరోజు శుక్రవారం నిన్న రాత్రి రైతు పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు.వివరాలు. మేక రాజయ్య పెద్ద కొడుకు మేక తిరుపతి. వయస్సు 50:సం ఒక కుమారుడు. ఒక కూమార్తె. భార్య ఉన్నారు నిన్న రాత్రి పురుగుల మందు తాగిన వెంటనే కరీంనగర్ లోగల ప్రతిమ ఆసుపత్రి కీ తరలించగా ఈ రోజు ఉదయం మరణింంచాడు. మేక తిరుపతి 2021లో 10ఎకరాలు ప్రత్తి చేను పెట్టాడు వర్షాలు ఎక్కువగా రావడం. పంట నష్టం రావడం తో చనిపోయారు.

Leave A Reply

Your email address will not be published.