PDSU జిల్లా నూతన కమిటీ ఎన్నిక

ప్రజానేత్ర న్యూస్,ఆదిలాబాద్, తేదీ:06-06-2022 ; ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో పి డి ఎస్ యు జిల్లా నిర్మాణ బాడీ సమావేశం నిర్వహించి రాష్ట్ర అధ్యక్షులు ఎస్.నాగేశ్వర రావు అధ్యక్షతన ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. PDSU అదిలాబాద్ జిల్లా నూతన కార్యవర్గం వివరాలు
జిల్లా అధ్యక్షులు- సిడం.సాయి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి- హరీష్, ఉపాధ్యక్షులు- లింబాజీ, సహాయ కార్యదర్శి- నిఖిత, కోశాధికారి- నవీన్, కమిటీ సభ్యులు ఉదయ్ కిరణ్, కార్తిక్, అరుణ్ కుమార్, పల్లవి, రుచిత, అరవింద్, సాయిరాం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.