540 కేజీల నల్ల బెల్లం 80 కేజీల పటిక నాలుగు లీటర్ల నాటుసారా పట్టివేత

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో డిటి ఎన్ఫోర్స్ మెంట్ వారు ఆకస్మిక దాడులు సైదమ్మ ఇంట్లో 540 కేజీల నల్ల బెల్లం 80 కేజీల పటిక నాలుగు లీటర్ల నాటుసారా స్వాధీన పరచుకొని సైదమ్మ పై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.

Leave A Reply

Your email address will not be published.