స్థల పరిశీలన

ప్యాపిలి మండలం పెద్దపాయ, పి ఆర్ పల్లి గ్రామాల యందు పండ్ల మరియు కూరగాయల కలెక్షన్ సెంటర్లు. కొరకు ఉద్యాన శాఖ మరియు బ్లూ స్టార్ కంపెనీ ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేసారు. ఉద్యాన శాఖా అధికారి కళ్యాణి మాట్లాడుతూ. రైతు సంఘాలకు కలెక్షన్ సెంటర్లు నిర్మించుటకు 75% రాయితీ వర్తిస్తుంది. 25%. రైతు సంఘాలు చెల్లించవలసి వుంటుంది తెలిపారు. ఈ కార్యక్రం లో మండల జెడ్పిటిసి బోరెడ్డి శ్రీరామ్ రెడ్డి, వ్యవసాయ సలహామండలి చైర్మెన్ మెట్టుపల్లి వెంకటేశ్వర రెడ్డి, డోన్ మార్కెట్ యార్డ్ వైస్ చెర్మెన్ చంద్రశేఖర్,
గ్రామ సర్పంచ్ రామచంద్రా రెడ్డి, రామ క్రిష్ణా రెడ్డి, రైతు సంఘం నాయకులు నరసింహరెడ్డి, జీవన్ రెడ్డి, ఎఫ్ పీవో గ్రూప్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.