వైయస్ షర్మిలమ్మ గారికి స్వాగతం పలికి చీర సరే అందజేసిన దొంత మాల కిషోర్ కుమార్

మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా మొన్న మధిర నియోజకవర్గంలో ప్రవేశించిన సందర్భంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైయస్ షర్మిలమ్మ గారికి అఖండ స్వాగతం పలికి చీర సరే పసుపు కుంకాలు ను అందజేసిన వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ దొంత మాల కిషోర్ కుమార్.ప్రజానేత రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.