విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. టిఎస్ యు టి ఎఫ్ ఎర్రుపాలెం మండలం ధర్నా లో జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ రావు

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ yerrupalen మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండారు నాగరాజు అనుమోలు కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తెలిసిన 15 రోజులు అవుతుంది ఇంతవరకూ పాఠ్యపుస్తకాలు కానీ యూనిఫామ్ గాని కనీసం మండల వనరుల కేంద్రానికి చేరలేదు. ప్రభుత్వ పాఠశాలలో paramanent స్కావెంజర్ లను నియమించి పాఠశాల పారిశుద్ధ్య కార్యక్రమాలను సక్రమంగా జరిగే విధంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక పాఠశాలలు ఒకే ఒక ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి అలానే హై స్కూల్స్ లో ప్రధానోపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్ కొరత ఉంది దాని వెంటనే పరిష్కరించాలని లేకపోతే విద్యా వ్యవస్థ కొన్ని పడే పరిస్థితి ఉందని ఆయన అన్నారు .అలానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం 2020 వెంటనే రద్దు చేయాలని ,సిపిఎస్ ను కూడా వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .తరువాత నాయకులు నండ్రు వెంకటేశ్వరరావు అను మోలు కోటేశ్వరరావు బండారు నాగరాజు నీలం అజయ్ కుమార్ మాట్లాడుతూ బదిలీలు ప్రమోషన్లను చేపట్టాలని 317 జీవో ద్వారా వచ్చిన ఉపాధ్యాయులకు జీరో సర్వీస్ తో ట్రాన్స్ఫర్ లో అవకాశం కల్పించాలని కేజీబీవీ ఉపాధ్యాయుల పర్మినెంట్ చేయాలని సిఆర్పి సిఆర్పి పర్మిట్ చేయాలని మధ్యాహ్న భోజన వర్కర్ల జీతాలు మూడు వేలకు పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు కే శ్రీనివాసరావు, లంక నాగేశ్వరరావు, పిడి చిన్ని , రాజారావు ,చలం, శ్రీనివాస రావు ,వెంకటేశ్వరరావు, ఆమంచి సత్యనారాయణ, రాజేష్ ,వెంకట కృష్ణ ,సురేష్, పాండు ,రాము, కిషన్, శశిధర్ నాయక్, మహిళా నాయకులు టిరత్తమ్మ ,పుష్పవతి, రామలక్ష్మి ,సీతారామలక్ష్మి , తసి రున్నిష బేగం, రవికుమార్, సుబ్బరాజు, కృష్ణ అర్జున రావు ,కేజీబీవీ ఉపాధ్యాయులు సి ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.ప్రజానేత రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.