వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఎస్ఐ సీఎం రాకేష్

ప్యాపిలి జూన్ 23 (ప్రజా నేత్ర న్యూస్):  ప్యాపిలి యస్ఐ. సీఎం రాకేష్ వారి సిబ్బందితో గురువారం వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు రికార్డులు లేనివారికి , జరిమానా వేశారు. సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, హెల్మెట్ వాడుతూ,వాహనాలు నియంత్రణ లో ఉంచుకొని నడపాలని, మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరాలని తెలిపారు.

?ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.