వరంగల్ హన్మకొండలో జరిగే రాజ్యాధికార యాత్ర 100రోజుల సభను విజయవంతం చేయండి  *దారేల్లి రమేష్ బిఎస్పి చింతకాని మండల కన్వీనర్

చింతకాని మండలం లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనుల ఆశాజ్యోతి, ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల బ్రతుకులు మార్చడానికి తన అత్యున్నతమైన పదవిని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గడపగడపకు గ్రామగ్రామాన రాజ్యాధికార యాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నబహుజన నాయకుడు  డాక్టర్ ఆర్,ఎస్,ప్రవీణ్ కుమార్ చేపట్టిన  బహుజన రాజ్యాధికార యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా వరంగల్ జిల్లా హన్మకొండ లో బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను, అని అన్నారు, అదేవిధంగా   ఆహ్వాన గోడ పత్రిక కరపత్రాలు విడుదల చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఇంచార్జ్ కర్రీ క్రిష్ణ,చింతకాని మండల అధ్యక్షులు దారేల్లి రమేష్,ఖమ్మం జిల్లా కార్యదర్శి, మధిర అసెంబ్లీ ఇంచార్జ్ మిరియాల నాగరాజు మధిర అసెంబ్లీ అధ్యక్షుడు పల్లెపొంగు విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు దామెర్ల పృథ్వి, మండల బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు  తదితరుల.

Leave A Reply

Your email address will not be published.