వడాదెబ్బతో ఆకస్మికంగా మరణించిన వారి కుటుంభానికి ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వెంకట్రావుపల్లి గ్రామంలో సొల్లు బాలయ్య గారి సతీమణి సొల్లు.లక్ష్మి గారు పేద కుటుంబం కూలి పనికి వెళ్లగా వడాదెబ్బతో ఆకస్మికంగా మరణించటంతో BTR FOUNDTION నుండి 50 kg బియ్యం బస్తాలు అందించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తప్పకుండ మీ కుటుంబనికి అండగా మేము ఉంటామని భరోసానిచ్చిన ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బొల్లారం.ప్రసన్న, మామిడి. హరీష్, నాగసముద్రాల. సంతోష్, యువజన సంఘాల నాయకులు సొల్లు. ప్రశాంత్, సాయిరాం, సొల్లు. కరుణాకర్, కొడపెల్లి. శివ, సొల్లు. కిష్టా స్వామి, మల్లేశం గార్లు వున్నారు.

Leave A Reply

Your email address will not be published.