రైతుబంధు నిధులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం మరియు ఇల్లంతకుంట మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభ అయినందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుబంధు నిధులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగిలే రామారావు ,కనుమల్ల సంపత్, సలీమ్ ,NSUI@ యూత్ మరియు కాంగ్రేస్ సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి ,సదానందం, తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర ప్రతినిధి దొడ్డే రాజేంద్ర ప్రసాద్

Leave A Reply

Your email address will not be published.