రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అన్వేష్ రెడ్డి

ప్రజా నేత్ర న్యూస్ మే 6; రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించడం జరిగింది .అదే విధంగా ఈరోజు పిసిసి ఆదేశాల మేరకు కరీంనగర్ DCC ఆఫీస్ లో రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, మరియు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్, DCC అధ్యక్షులు కవ్వంపెల్లి సత్యనారాయణ కరీంనగర్ కిసాన్ సెల్ అధ్యక్షులు పత్తి కృష్ణా రెడ్డి పాల్గొని చనిపోయిన రైతు కుటుంబం తిప్పారవేన రాజు మరియు రుద్రవేన సదయ్య కుటుంబ సభ్యులకు 50000 రూపాయల చెక్ ను అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగిలే రామారావు, వంగ రామకృష్ణ, పిట్టల సతీష్, హుజరాబాద్ మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్, వాసాల శ్రీనివాస్, కాశిరెడ్డి రామకృష్ణ, శివ, నాయకులు తదితరులుపాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.