రామలింగేశ్వర ఆలయనికి విరాళం గా 50116/-

ప్రజానేత్ర న్యూస్. జాన్ 27/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జంగాంరెడ్డి పల్లె గ్రామంలో గాల రామలింగేశ్వర ఆలయనికి నలుమాస్ శ్రీనివాస్ (పోత్తూర్).మన రామలింగేశ్వర ఆలయంలో
ఎక్కడలేని విధంగా సతీసమేత నవగ్రహాల ప్రతిష్ట జరుగుతుందని తెలుసుకున్న వీరు తమవంతు సహాయం చేయవలెననే తలంపుతో ( వారి తండ్రి శంకరయ్య తల్లి అంజమ్మ ) వారి పేరిట 50116/-లు ఇచ్చినారు వారందరిపై.ఆయా స్వామివారల అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాము.

Leave A Reply

Your email address will not be published.