యడవల్లి గ్రామాలలో పర్యటించిన జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు

ముదిగొండ మండలం వెంకటాపురం,యడవల్లి గ్రామాలలో పర్యటించిన జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు గారు.▪️మొదటిగా వెంకటాపురం గ్రామం లో పల్లెప్రగతి లో బాగంగా డ్రైనేజ్ లను శుభ్రం చేశారు, అనతరం గ్రామీణ క్రీడ ప్రాంగణ స్థలాన్ని పరిశీలించారు, రాష్ట్ర ప్రభుత్వం ద్వార గొర్రెలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న మందును గొర్రెలకు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.▪️ అనంతరం యడవల్లి గ్రామం లో దొంతగాని రామయ్య గారి భార్య చంద్రమ్మ గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు.▪️ షేక్ షహిన గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం తో వారిని పరామర్శించారు.▪️అనంతరం మాదారయ్య గారు అనారోగ్యంతో ఉండడంతో వారిని పరామర్శించారు.▪️ అనంతరం పరిక పల్లి సైదులు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమాలు ముదిగొండ మండలం వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.

Leave A Reply

Your email address will not be published.