మోదీజి గారి సభకు సన్నాహకంగా పలు చోట్ల భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించిన భాజపా నాయకులు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు పట్టణం లోని నౌగామ్ బస్తీ (శివాజీచౌక్) లో పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ మరియు ప్రజా కార్యాలయం లో భాజపా నాయకులు డా పాల్వాయి హరీష్ బాబు భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు డా కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, బూత్ అధ్యక్షురాలు కిరణ్ బేబి, చేరాల శ్రీనివాస్, రాజశేఖర్, దెబ్బటి శ్రీనివాస్, నికొడే అర్జున్, గుమ్ముల సాయికృష్ణ, కొండ తిరుపతి, ఎరుకుల సత్తిబాబు, శ్రీను పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.