మిస్సింగ్ కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి!! సి ఐ టి యు జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్ డిమాండ్,

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి డాబా వద్దా, కడప  చైల్డ్ హోమ్ లో ఉన్నా మల్లికార్జున  16 సంవత్సరాలు బాలుడు, తిరుపతి  చైల్డ్ హోమ్ కు  తరలిస్తుండగా  మిస్ అయినట్లు పుల్లంపేట  పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఐ సీ డి ఎస్ , ఐ సి పి ఎస్ అధికారులు చేతులు   దులుపుకున్నారు అని  తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని  సి ఐ టి యు జిల్లా కార్యదర్శి  సి హెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మే 24వ తేదీ, మిస్సింగ్ అయితే, రెండు వారాలు జరిగిన ఏం ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్,
ఐ సి డి ఎస్ అధికారులు ఏమాత్రం ప్రయత్నించారని నిలదీశారు. అనాధ పిల్లలకు ఎవరో దిక్కులేదని అధికారులు బాధ్యతగా భావించి మిస్సయిన బాలుడు మల్లికార్జున తీసుకురావాలని డిమాండ్ చేశారు లేకుంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ ,
ఐ సి డి ఎస్ ఆఫీస్, ఆఫీస్ వద్ద ఆందోళన చేస్తామన్నారు .

Leave A Reply

Your email address will not be published.