మాధారం గ్రామం నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం వరకు పునః ప్రారంభం అయిన టీ.ఎస్.ఆర్టీసి బస్

మాధారం గ్రామం నుండి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం వరకు పునః ప్రారంభం అయిన టీ.ఎస్.ఆర్టీసి బస్ రవాణా సౌకర్యం నేడు గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలో గ్రామ మాజీ వార్డు సభ్యుడు బోల్గం నరేందర్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి స్థానిక గ్రామస్థులతో కలిసి ప్రారంభించడం జరిగింది..ఈ సందర్భంగా గ్రామస్థులు మన గ్రామనికి బస్ రవాణా జిల్లా కేంద్రం నుండి గ్రామం వరకు ప్రజల సౌకర్యం కొరకు శతవిధాలుగా TSRTC అధికారులతో చర్చించి చాలా రోజులు కోరగా అనేక రకాలుగా ప్రయత్నించి పోరాడిన నరేందర్ గౌడ్ గారిని గ్రామస్థులు హర్షవ్యక్తం చేసి అభినందించారు.ఈ యొక్క కార్యక్రమంలో గ్రామస్థులు జంగయ్య గౌడ్.అంజన్రెడ్డి.కృష్ణయ్య. చెన్నయ్య.సాయిలు. రాజు.బాలరాజు. భాస్కర్.మల్లయ్య.ఆంజనేయులు. బాలస్వామి.బాలయ్య. ఇన్నుస్.నాగేష్.రమేష్.జంగయ్య.యాకుబ్.తదితరులు ఉన్నారు…

Leave A Reply

Your email address will not be published.