మహిళల భద్ర తే” సఖి ” లక్ష్యం

జోగులమ్మ గద్వాల జిల్లా గద్వాల మండలం మండలంలోని జిల్లా బండ గ్రామం లో గ్రామసభ మీటింగ్ లో సర్పంచి సత్యమ్మ, పంచాయతీ కార్యదర్శి వెంకటలక్ష్మి మరియు మహిళలు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.మరియు ఈ కార్యక్రమంలో సందర్భంగా సఖి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సఖి OSC Team Saraswathi – Case workerMolalamma -Paramedicalమాట్లాడుతూ సఖి ఉద్దేశ్యం గృహహింస వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, పని చేసే చోట లైంగిక వేధింపులు ఆడపిల్లల అమ్మకం అక్రమ రవాణా, నివారణ వంటివాటిపై సఖి కేంద్రం పని చేస్తోందిబాధిత మహిళలకు సఖి కేంద్రం అందించే 5 రకాల ఉచిత సేవలు1. వైద్య సహాయం 2.కౌన్సిలింగ్ 3.పోలీసు సహాయము 4.న్యాయ సహాయము 5.తాత్కాలిక వసతి – మూడు రోజుల నుండి 5 రోజుల వరకు అవసరమైనచో 7 రోజులు అందించబడును.మహిళలు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనిగృహహింస నిరోధక చట్టం,వరకట్న వేధింపుల నిరోధక చట్టం, నిర్భయ చట్టం, బాల్యవివాహాల నిరోధక చట్టం,చిన్నారులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం(POCSO), మరియు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం(POSH),సఖి సెంటర్ 24*7 గంటలు పనిచేస్తుంది మహిళలు అమ్మాయిలు ఆపద సమయంలో ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181,100 సఖిల్యాండ్ లైన్ నెంబర్ 08546 – 272250 లను సంప్రదించగలరు. ఇందులో అందరికీ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.