మన ఊరు మన బడి కార్యక్రమం లో ఊరుకొండ పేట లో గ్రామ సర్పంచ్ అనితనాగోజి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం సోమవారం రోజు ఊరుకొండ పేట లో గ్రామ సర్పంచ్ అనితనాగోజి,smc కమిటీ,పాఠశాల ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమలకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎంపిపి రాధా జంగయ్య జడ్పీటీసీ శాంతకుమారి రవీందర్ ఎంపిటిసి ఈశ్వరమ్మ ముత్యాలు కో ఆప్షన్ కాలిమ్ పాషా విచ్చేసారు ఈ కార్యక్రమంలో meo బాన్సు నాయక్ ఎంపీడీఓ ప్రభాకర్,mpo వెంకటేష్,AE హుస్సేన్ గ్రామ వార్డు సభ్యులు, పాఠశాల ఉపాద్యాయులు గ్రామ ప్రజలు నాయకులు యువకులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.