మధిర ట్యాంక్ బండ్ పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ స్నేహలత.

మధిర మున్సిపాలిటీ లో చెరువు కట్ట వద్ద నూతనంగా సుమారు రూ.ఐదు కోట్ల తో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులను ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత పరిశీలించారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ,కమిషనర్ రమాదేవి, వార్డ్ కౌన్సిలర్ మల్లాది వాసు, తదితరులు ఉన్నారు.ప్రజానేత రిపోర్టర్ గుండ్ల రత్నబాబు మధిర

Leave A Reply

Your email address will not be published.