భౌతిక కాయానికి నివాళులు అర్పించిన డా.పాల్వాయి

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈజ్ గాం గ్రామానికి చెందిన భైరగొని కనకయ్య గౌడ్ కుమారుడు శ్రావణ్ గౌడ్ నిన్న పెద్దవాగులో ఈతకు వెళ్లి నీటిలో మునిగి స్వర్గస్తులైనారు. ఈ రోజు భాజపా నాయకులు డా పాల్వాయి హరీష్ బాబు వారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.పరామర్శించిన వారిలో లోనారే రవీందర్, గోవింద్ మండల్, రన్ వీర్, కౌశిక్, జాడి దీపక్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.