భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం.హనుమకొండ జిల్లాఅధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు

హనుమకొండ  మండలప్రజలకు బిజెపి నాయకులకు మరియు జిల్లా బిజెపి నాయకులకు నమస్కారములు జూలై 3 చలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో లో జరిగే భారీ బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి అభిమానులు భారతీయ జనతా పార్టీ బూతు స్థాయి నాయకులు మరియు విద్యావంతులు మేధావులు రావాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాల తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో జరగడం శుభపరిణామం రానున్నది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఇప్పుడు తెలంగాణలో నిజాం నిరంకుశ పరిపాలన సాగుతుంది ప్రజలు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారు దాన్ని గ్రహించిన కేసీఆర్ హైదరాబాదులో జరిగే బిజెపి సభకు టీఆర్ఎస్ కటౌట్లు ఓటింగ్ లు పెట్టుకోవడం సిగ్గుమాలిన చర్య. ఎప్పుడు ఎలక్షన్ జరిగిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయం గా కనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికలలో వీరి కలయికను ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ప్రజా ఆదరణ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారి సభను విజయవంతం చేయడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లాఅధికార ప్రతినిధి ప్రకటనలో తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.