బిజెపి నాయకుల అరెస్ట్

హైదరాబాద్ లో మైనారిటీ ముష్కరు ల చేతిలో గ్యాంగ్ రేపు కు గురి అయిన బాలిక కు న్యాయం జరగాలని బీజేపీ చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం లో భాగంగా అర్ధరాత్రి ఖానాపూర్ లో బిజెపి నాయకులను అధికార టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు నిందితులను అరెస్టు చేయక బాధితులకు అండగా నిలిచిన వారిని అరెస్ట్ చేయడం అమానుషం. అరెస్ట్ అయిన వారిలో ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్ బిజెపి తోకల బుచ్చ న్న ఉపేందర్, శ్రావణ్ మనోజ్, సల్కం సాయి, , నాయిని లక్ష్మణ్, ఖానాపూర్ మాజీ సర్పంచ్ మైలా రాపు గంగాధర్, సీనియర్ నాయకులు డి. మల్లయ్య, గోపాల్ రెడ్డి, పరమేశ్వర్ గౌడ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.