బిజెపి తాటాకు చెప్పులకు ఉడత ఊపులకు కాంగ్రెస్ బెదరుదు ఆదరదు

కడప జిల్లా: వేంపల్లె బిజెపి తాటాకు చెప్పులకు ఉడత ఊపులకు కాంగ్రెస్ బెదరుదు ఆదరదు రాజకీయ ప్రత్యర్ధుల పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం గర్హనీయం ఈడి, ఐటి, సిబిఐ, ఎన్ఐఏ , విజిలెన్స్ తదితర రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేయడం శోచనీయం నేషనల్ హై రాల్డ్ పత్రికకు సంభందించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ల మీద తప్పుడు కేసులు బనాయించి ఈడి సమన్లు జారీ చేయడం గర్హనీయం బిజెపి కక్ష సాధింపు చర్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహం చేపట్టింది

సత్యాగ్రహం ఆయుధం తోనే మహాత్ముని నేతృత్వం లో కాంగ్రెస్ పార్టీ ఆంగ్లేయులను తరిమికొట్టి స్వరాజ్యం సాధించి పెట్టింది

అదే సత్యాగ్రహం ఆయుధం తోనే బిజెపి కక్ష రాజకీయాలను కాంగ్రెస్ ఎదుర్కొంటోంది

బిజెపి తాటాకు చెప్పులకు, ఉడత ఊపులకు కాంగ్రెస్ బెదరదు, అదరదు

అగ్ని పునీత సీత గా సోనియా గాంధీ, అగ్ని పునీతునిగా రాహుల్ గాంధీ ఈ కేసు నుండి బయట పడతారు
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.