ప్లాస్టిక్ కవర్లు గ్లాసులు అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మున్సిపల్ కమిషనర్ రంగస్వామి

కడప జిల్లా ఎర్రగుంట్ల… పట్టణ పరిధినందు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జులై 1 నుంచి అమలు చేయనున్న సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధము నకు వ్యాపారస్థులు అందరూ స్వచ్చందముగా సహకరించాలని ముసిపల్ కమీషనర్ పగడాల జగన్నాథ్ తెలియజేసారు స్థానిక మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ నందు పట్టణములోని దుకాణదరుల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశములో అయన పేర్కొన్నారు ప్రస్తుతము పట్టణ పరిధిలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లు కప్పులు గ్లాసులపై జులై 1 వ తేదీ నుండి పూర్తి నిషేధము విధిస్తున్నామని వాటిబదులు ప్రత్యామ్నాయం గ జ్యూట్ బాగులు గుద్దసంచులు పేపర్ కవర్లు వినియోగించాలని లేనిచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు జ్యూట్ బ్యాగులను స్వయం సహాయకసంఘాల ద్వారా విక్రాయించడానికి ప్రయత్నిస్తున్నామని దుకాణదారులందరు స్వచ్ఛందముగా ప్లాస్టిక్ నిషేధనికి సహకరించాలని అయన కోరారు ఈ సమావేశములో శానిటేరీ ఇన్స్పెక్టర్ మధుకుమార్ శానిటేరీ సెక్రటరిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.