ప్రజల సమస్యలను పరిష్కారించిన సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో నాల్గోవ ఐదోవ వార్డ్ లో నల్ల పైపు లైన్ ప్రాబ్లం వుంది అని చెప్పగానే సర్పంచ్ రొండ్ల లక్ష్మి వారి తనయుడు పాక్స్ చేర్మెన్ రొండ్ల తిరుపతి రెడ్డి స్పందించి నల్ల పైపు లైన్ ను వెంటనే క్లేర్ చేసినందుకు వార్డు మెంబర్ కమల్ల శ్రీనివాస్. గ్రామ ప్రజలలు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.