ప్యాపిలి సబ్ రిజిస్టార్ గా అబ్దుల్ ఫయాజ్

ప్యాపిలి జూన్ 23 (ప్రజా నేత్ర న్యూస్) :

ప్యాపిలి సబ్ రిజిస్టార్ గా అబ్దుల్ ఫయాజ్ గురువారం విధులకు హాజరయ్యారు. ఈయన బేతంచర్ల నుంచి ప్యాపిలి కి బదిలీ అయ్యారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ప్యాపిలి సబ్ రిజిస్టర్ మహబూబ్ భాష గూడూరుకు బదిలీ పైన వెళ్లారు.

? ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి

Leave A Reply

Your email address will not be published.