పొంచి ఉన్న ప్రమాదం…

జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా కేంద్రంలోని ని కృష్ణవేణి చౌరస్తాలో, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రమాదకరంగా మారిన నీటి గుంత. వాహనదారులు మళ్లే క్రమంలో వాహనాలు గుంతలో పడి వాహనచోదకులు ప్రమాదాన పడిన సంఘటనలు చాలా ఉనాయి.*మునిసిపాలిటీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.