పెద్దలింగాపుర్ లో హరితహారం కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామం లో హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్. పట్నం గుట్ట వద్ద కమ్యూనిటి ప్లాంటేషన్ లో మొక్క నాటి పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రంజిత్. రవిందర్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.